Home
Annaatthe
Annaatthe News
-
సూపర్ స్టార్ కోసం ‘గబ్బర్ సింగ్’ విలన్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లక్నోలో శరవేగంగా జరుగుతోంది. లక్నోలో ఒక చిన్న షెడ్యూల్ తర్వాత “అన్నాత్తే” షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం దీపావళి 2021, నవంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న “అన్నాత్తే”లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్ మరియు సూరి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్… -
‘రోబో’తో బాలీవుడ్ బేబీ మరోసారి రొమాన్స్!
‘రోబో’తో మరోసారి బాలీవుడ్ బేబీ రొమాన్స్ చేయబోతోందట! సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ మూవీలో బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా పదుకొణే అనే టాక్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ని ఎగ్జైట్ చేస్తోంది. నిజానికి రజనీతో దీపిక గతంలోనే కలసి పని చేసింది. ‘కొచ్చాడయన్’ సినిమాలో టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ తలైవా సరసన మెరిసంది. కానీ, అది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేశారు. రాబోయే చిత్రం మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటుందట. రజనీకాంత్… -
జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది.… -
కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్… -
దీపావళి కానుకగా రజనీకాంత్ ‘అన్నాత్తే’
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ , నయనతార, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, సూరి కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రకటన… -
అన్నాత్తే : హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. ఈరోజు ‘అన్నాత్తే’ హైదరాబాద్… -
‘అన్నాత్తే’ రిస్క్ చేస్తున్నాడా?
తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతఏడాది చివరలో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబర్స్ కు పాజిటివ్ రావడం… రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నైట్… -
‘అన్నాత్తే’ షూటింగ్ స్పాట్ లో సూపర్ స్టార్…!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా…
తాజావార్తలు
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!