‘అన్నాత్తే’ రిస్క్ చేస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతఏడాది చివరలో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబర్స్ కు పాజిటివ్ రావడం… రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చాలా సినిమాల షూటింగులు వాయిదా పడగా.. రజినీ అన్నాత్తే చిత్రయూనిట్ మాత్రం రిస్క్ చేస్తుందట.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయిందని చకచకా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. కోవిడ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందట. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Ranabaali Trailer: 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!