నార్సింగి లో దారుణం చోటుచేసుకుంది. కాళ్ల పట్టీల కోసం వివాహితను దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత ను హత్య చేసి కాళ్లకు ఉన్న పట్టిలను ఎత్తుకెళ్లారు హంతకులు. ఖానాపూర్ లో కలకలం రేపిన వివాహిత హత్య. నిన్నటి నుండి కనిపించకుండా పోయిన మోగుళమ్మ. భర్త నార్సింగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించింది మోగుళమ్మ. స్థానికుల…
బంగారం అంటే ఆడవాళ్లకు ఎంత ప్రాణమో వేరేగా చెప్పన్నక్కర్లేదు. ఒళ్లంతా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆడవాళ్లు ఎంతమాత్రం వెనుకాడరు. కానీ కాలిపట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్లు ధరిస్తారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటినుంచో పాటిస్తున్న ఆచారం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్ళు కూడా చేతులు, కాళ్ళకు వెండి కంకణాలు, కడియాలు ధరించేవారు. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది.…