కరోనా కష్టాలు, నేపోటిజం నిందలు, బాయ్ కాట్ బాలీవుడ్ విమర్శలు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, సౌత్ సినిమాల దాడి… హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీశాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కంప్లీట్ గా దెబ్బ తిన్న సమయంలో… 2023 మళ్లీ ప్రాణం పోసింది. హిందీ చిత్ర పరిశ్రమకి 2023కి కొత్త కళ తెచ్చింది. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టడం, గదర్ 2 550…
అర్జున్ రెడ్డి సినిమాతో ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రేమకథని తన స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి తర్వాత అంత కన్నా ఇంటెన్స్ కథతో చేస్తున్న సినిమా అనిమల్. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్…