Animal Movie Telugu states Pre Release Business Details: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో డైరెక్ట్ చేసి రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా…
డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న…
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం చేయాలా.. ? చెప్పండి. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాతో బిజీగా మారనున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహేష్, తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు. అందుకు రెండు కారణాలు.
ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్…
సినీ హీరో, హీరోయిన్లు వాడే వస్తువుల పై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు… వాళ్లు వాడే వస్తువులు ఏ బ్రాండ్ కు చెందినవి.. ఎక్కడ కొన్నారు.. ఎంత పెట్టి కొన్నారు అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ ఫ్యాషన్ ఐకాన్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. సౌత్ లో…
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. గుల్షన్ కుమార్ మరియు టి- సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ…
Sandeep Reddy Vanga Plans Most Violent First Night in Animal: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన మేకర్స్ ఆ తరువాత ఈ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ,…