Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను…
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తన తదుపరి సినిమా అనిమల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అనుకున్నారు. పేరుకు తగ్గట్టే.. అనిమల్ ను చూపించాడు. ఈసారి టాలీవుడ్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి వదిలిపెట్టాడు.
Animal director Sandeep Reddy Vanga calls critics illiterate: డిసెంబర్ మొదటి తేదీన విడుదలైన ‘యానిమల్’ టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో రణబీర్ కపూర్ ను చేర్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా దెబ్బకి తృప్తి డిమ్రీ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది, అభిమానులు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ‘యానిమల్’ బాలీవుడ్…