కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్