12A Railway Colony : వివిధ జానర్లలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేశ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతోనే సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నాని కాసరగడ్డ. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు…
మా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రంలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను…