Chiranjeevi Gifts Range Rover: సంక్రాంతి 2026 గాను విడుదలైన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానులు ఆదరణ లభించడంతో బాక్సాఫీస్ వద్ద మెగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి తన గ్రేస్ ఏంటో అభిమానులకు చూపించాడు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణలలో ఒకరు దర్శకుడు అనిల్ రావిపూడి అని కచ్చితంగా చెప్పవచ్చు. వరుసగా…