Anil Kumble Says Kuldeep Yadav Have Good Variations: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌పై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టుకు స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా దూరమయ్యారు. వీరి స్థానాల్లో సర్ఫారాజ్ ఖాన్, సౌరభ్…
Virat Kohli: అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను కూడా ఆహ్వానించారు.
Ravichandran Ashwin Eye on Anil Kumble’s Record in IND vs AUS 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు మొదలు కానుంది. తొలి వన్డేలో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని విధాలా సిద్దమైంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో విజయం…
Gautam Gambhir Names Yuvraj Singh As India Greatest-Ever Batter: ‘గౌతమ్ గంభీర్’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా ఓపెనర్‌గా ఓ వెలుగు వెలిగిన గౌతీ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు భారత్ గెలిచిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా చేశాడు. టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్లో 75 రన్స్ చేసిన గంభీర్.. వన్డే ప్రపంచకప్ 2011లో 97 పరుగులు చేశాడు. మంచి బ్యాటర్‌గా పేరు…
Ravichandran Ashwin to Join Anil Kumble and Harbhajan Singh Elite List: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి రోసోలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో మొదటి విదేశీ పర్యటనను సానుకూలంగా ప్రారంభించాలని చూస్తోంది. మరోవైపు తమ ఆటను మెరుగుపర్చాలని కరేబియన్ జట్టు కోరుకుంటుంది. ప్రపంచ నంబర్ 1…
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.
Anil Kumble: ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్‌లో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. మళ్లీ అతడితో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కోచ్‌గా అతడి స్థానంలో మరో క్రికెటర్‌కు ఆ బాధ్యతలను అప్పగించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త…