Ishan Kishan: నేడు ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్‌లో కనిపించరు.