Gave methadone pills to Angelina Jolie in high school says Rapper Mickey Avalon: జూన్ 4, 1975న USAలోని కాలిఫోర్నియాలో జన్మించిన ఏంజెలీనా జోలీకి నటన వారసత్వంగా వచ్చింది. ఏంజెలీనా తండ్రి జాన్ వోయిట్, తల్లి మార్చెలిన్ బెర్ట్రాండ్ కూడా ఫేమస్ యాక్టర్స్. ఏంజెలీనా కూడా చాలా చిన్న వయస్సులోనే నటించడం ప్రారంభించింది. ఆమె తన తండ్రితో కలిసి లుకింగ్ టు గెట్ అవుట్‌లో మొదటిసారి కనిపించింది. అయితే అప్పటి వరకు ఆమె…
సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో…
డిస్నీ – మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘ఎటర్నెల్స్’ దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ‘ఎటర్నెల్స్’ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు. భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ…