సింగర్ గా పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హాట్ బ్యూటి ఆండ్రియా. పెక్యులర్ వాయిస్‌తో ఆమె పాడిన కొన్ని పాటలు కోలివుడ్‌లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక తన వాయిస్‌తో పాటుగా చూడాటినికి కూడా మంచి లుక్స్‌లోనూ ఉండడంతో ఆమె నటిగానూ ఛాన్సులు అందుకుంది. ‘యుగానికి ఒక్కడు’ మూవీతో కెరీర్ మొదలు పెడితే తొలి పరిచయం లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. Also Read:Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న…
Andrea : తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టింది హాట్ బ్యూటీ ఆండ్రీయా. ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే మల్టీ టాలెంటెడ్. చిన్నప్పటి నుంచి తనకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కవ.
గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్ గురించి వచ్చే నెగిటివ్ వార్తలను…