Home
Andhrapradesh
Andhrapradesh News
-
Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
Consanguineous Marriage: హేతువాదం గురించి మాట్లాడతారు. శాస్త్రీయ దృక్పథం గురించి ఉపన్యాసాలిస్తారు. ఉత్తర భారతంలోని సామాజిక వెనుకబాటుతనాన్ని విమర్శిస్తారు. అయితే వారి ఇళ్లలో, వారి కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతున్న కొన్ని ఆచారాలను ప్రశ్నించాల్సి వస్తే మాత్రం సంప్రదాయం అనే ముసుగు వేసుకుంటారు. ముఖ్యంగా మేనరికపు వివాహాల విషయంలో దక్షిణ భారతం చూపిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి నిజంగా సిగ్గుపడాల్సిన వాస్తవం. ప్రపంచం జన్యుశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు చేస్తుంటే, సౌతిండియన్స్ మాత్రం కుటుంబ బంధాల పేరుతో ఒకే పూర్వీకుల… -
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ – 2026లో భాగంగా ఏర్పాటు చేసిన “మీట్ ది ఆంధ్రప్రెన్యూర్స్” స్టాళ్లను రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఒక్కో స్టాల్లో ప్రదర్శించిన వినూత్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. వారి నూతన ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు భవిష్యత్తులో ఉన్న… -
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
అమరావతిని అత్యాధునిక, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) నుంచి కీలక సహకారం లభించింది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన UN-హ్యాబిటాట్ సంస్థ, రాయపూడిలోని సీఆర్డీఏ (APCRDA) ప్రధాన కార్యాలయంలో అర్బన్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ (URBIS) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలను అధికారికంగా మార్చుకున్నారు. రాష్ట్ర… -
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపఖండం నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్తే వానాకాలం ముగిసినట్టే లెక్క. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన… -
Family Suicide Case: “నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి”.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
Family Suicide Case: భార్యకు సోకిన నయం కాని వ్యాధి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె పడుతున్న నరకయాతనను చూడలేక, తమ తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలో దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో దాము (30) అనే వ్యక్తి మేస్త్రి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 15th February 2026 -
Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. యువగళం పేరుతో తనని తానూ ప్రజలకు సరికొత్తగా పరిచయం చేసుకుని 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజాసేవలో తనదైన మార్క్ చూపిస్తూ తన నియోజక వర్గం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. Also Read : Swayambhu… -
Andhra Pradhesh : ఏపీలో సినిమా థియేటర్స్ క్లోజ్.. కారణం ఏంటంటే?
ఏపీ తీర ప్రాంతాలను మొంథా తుపాను వణికిస్తోంది.. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మొంథా తీవ్ర తుఫాన్గా బలపడడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల వీస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ… -
Anakapalle: గ్రామంలో తొలిసారి పవర్.. గిరిజనుల్లో ఆనందం నింపిన విద్యుత్ వెలుగులు.. డ్యాన్స్ చేస్తూ సెలబ్రేషన్స్
విశ్వంలోని ఇతర గ్రహాలపై మానవ మనుగడ కోసం ప్రయోగాలు చేస్తున్న వేళ.. భూమిపై మాత్రం ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేని గ్రామాలు ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. కారణాలు ఏవైనా ఇంకా చీకటిలోనే గ్రామాలు మగ్గుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కరెంట్ సదుపాయం లేని గ్రామాలకు విద్యుత్ ను ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ వచ్చింది. Also Read:Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి… -
Electricity Bill Shock: రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు
Electricity Bill Shock: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు వచ్చి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!