What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు వరల్డ్ కప్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు భారత్- పాక్ ఢీ..
* నేడు కొలంబోలో జరగనున్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కు వర్షం పడే ఛాన్స్ తక్కువ.. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి స్కై క్లియర్ గా ఉంటుందని అంచనా..
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
* టీ20 వరల్డ్ కప్ లో ఉదయం 11 గంటలకి వాంఖడేలో నేపాల్ వర్సెస్ వెస్టిండీస్.. మధ్యాహ్నం 3 గంటలకి చెన్నైలో యూఎస్ఏతో నమీబియా ఢీ..
* నేడు భారత్- ఆస్ట్రేలియా మహిళల తొలి టీ20 మ్యాచ్.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1: 45 గంటలకు మ్యాచ్ ప్రారంభం..
* నేడే మహా శివరాత్రి.. శైవక్షేత్రలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు..
* నేడు శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు.. శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం.. శ్రీభమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భారీగా భక్తులు.. తెల్లవారుజాము నుంచే స్వామివారు అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు.. సాయంత్రం 5 గంటలకి స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం..
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?