Jogi Ramesh: నకిలి లిక్కర్ కేస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైస్ పోలీసులు. జోగి రమేష్ వాడుతున్న రెండు మొబైల్స్ తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు అధికారులు. జోగి రమేష్ ఇంటి దగ్గర సిసిటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంట్లో రెండు గంటల పాటు తనికీలు చేసింది…