టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్‌లకు అదృష్టం త్వరగా కలిసి రాదు. ఎంత అందం ఉన్నా, అభినయం ఉన్నా… విజయాలు వారి చెంతకు చేరవు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈమె అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్‌ల కారణంగా ‘ఐరన్ లెగ్’ ముద్రను మోయాల్సి వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే చూడగానే ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తన పెర్ఫార్మెన్స్‌తో విమర్శకులను…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఒకటి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్ సే కాంబినేషన్ లో..మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఎందుకంటే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని…
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఆ హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. Also Read : Kiss : కవిన్.. రొమాంటిక్ కామెడీ ‘కిస్’ తెలుగు ట్రైలర్ అవుట్! నేడు…