Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది. Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్…
నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో హిట్ స్ట్రీక్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా…
Bhagyashree : యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాలో ఆమె నటించింది. ఆమె పాత్రకు మంచి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ లో కూడా నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాపై మంచి ఆశలు పెట్టుకుంది. Read Also : JR NTR…
Bhagya Sri : భాగ్య శ్రీ బోర్సే.. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమానే మాస్ మహారాజ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసింది. కానీ ఏం లాభం.. ఆరంభం ఆకట్టుకోలేదు. ఆ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. అయినా సరే విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ కాబట్టి కచ్చితంగా…