బాలీవుడ్‌లో ఒకప్పుడు త్రీ ఖాన్స్ మధ్య సెలైంట్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కలుస్తున్నారు. రీసెంట్లీ మరోసారి మీటయ్యారు ఖాన్ త్రయం. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫరెఫెక్ట్స్ అమీర్ ఖాన్ మార్చి 14న 60వ వసంతలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బర్త్ డే సందర్బంగా…