ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ ర