Chanakya Niti:కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్న ఆచార్య చాణక్యుడు తన నైతిక గ్రంథాలలో జీవితాన్ని సరళీకృతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సూత్రాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం వారి చర్యలపై మాత్రమే ఆధారపడి ఉండదని, కొన్ని విషయాలు వారి పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయని ఆయన తన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ అంశాలు ఒక వ్యక్తి విధి, పరిస్థితులు, జీవిత దిశను నిర్ణయిస్తాయని చెప్పారు. చాణక్యుడు విశ్వసించిన ఐదు ముఖ్యమైన సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
Mohan Bhagwat : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఆదివారం లోక్ మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఏకత అనేది శాశ్వతం.. భిన్నత్వం లో కూడా ఏకత్వం ఉందన్నారు. వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్ లోకి ప్రపంచాన్ని తీసుకురావాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై నైతికత పై చర్చ జరుగుతుందని,…