Home
Anchor Suma
Anchor Suma News
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన ఎనర్జీతో ఎంతో దగ్గరైన ప్రముఖ నటి విష్ణుప్రియ తాజాగా ‘రంభా ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర వేడుకలో పాల్గొన్న విష్ణుప్రియ, స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా, ఎమోషనల్ గా మాట్లాడారు. ముఖ్యంగా తన లుక్స్ పై తనపై తానే వేసుకున్న సెటైర్ అందరినీ ఆకర్షించింది. సినిమాలో తనను ఎంతో అందంగా చూపించిన మేకప్… -
Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ మృతి.. కంటతడి పెట్టిన సుమ!
తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’.. ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం… -
Tollywood : యాంకర్ సుమ భర్త.. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
సినీ సెలెబ్రటీలు రోజు ఎదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ లో పలువురు నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకెళితే సినీ నటుడు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో ప్లాటు ఉంది. అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల… -
Anchor Suma: అతి అరుదైన కృష్ణ శిలలతో టాలీవుడ్ నిర్మాత శివాలయం.. సుమ ప్రత్యేక పూజలు
ప్రముఖ సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం ‘ లో ఈ మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటికలింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని యాంకర్ సుమ చెప్పారు. అఖండమైన ఈ అభిషేకానంతరం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ… -
Chiranjeevi : ‘‘లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చరణ్ వారసుడిని ఇవ్వరా’’ వైరల్ అవుతున్న చిరు వ్యాఖ్యలు
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్న చిరంజీవి, ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన 'బ్రహ్మ ఆనందం' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. -
Top Hedlines @1PM : టాప్ న్యూస్
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది. 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు… -
Suma : రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రాడ్.. పెదవి విప్పిన సుమ!
Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే… -
Anchor Suma : వివాదంలో యాంకర్ సుమ.. న్యాయం చేయాలంటూ వేడుకోలు!
Anchor Suma Targeted in Rakhi Avenues Real Estate Fraud: పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు అలా అని తెలుగు కుటుంబంలోనూ పుట్టలేదు. అయినా సరే ఇప్పుడు తెలుగు సినిమా ఈవెంట్ అన్నా మంచి తెలుగు షో అన్నా సరే యాంకర్ సుమ పేరు గుర్తు రావడం సర్వసాధారణమే. అంతే కాకుండా వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ క్లీన్ గా ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ సుమ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమెకు సంబంధం… -
Anchor Suma: సుమకి లైవ్ లో ఐలవ్యూ చెప్పిన నటుడు
Actor Says I Love You to Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. అయితే ఒక ఆసక్తికరమైన పరిణామం ఆమెకు ఈరోజు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటుచేసుకుంది. మెగా డాటర్ నిహారిక… -
Anchor Suma: స్టేజ్ మీద సుమ చేతిని ముద్దాడిన నటుడు.. షాకింగ్ కామెంట్స్
Actor Daniel hand kiss to Suma Kanakala on stage goes viral: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన “తంగలాన్”…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!