Lasya Manjunath Father Dies: టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మంజునాథ్ తన తండ్రి మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అంతేకాదు…
యాంకర్ లాస్య గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. ఒకప్పుడు యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది.. ఆ సమయంలో కొన్ని రూమర్స్ ను కూడా అందుకుంది.. తర్వాత యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లిచేసుకుంది.. ఆ తర్వాత వెంటనే తల్లయింది.. ప్రస్తుతం గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది.. ఈ మధ్యనే రెండోసారి తల్లయింది.. ఇక ప్రస్తుతం భర్తకు వంట చెయ్యడం కోసం కట్టెల పొయ్యి మీద కష్ట పడుతుంది..…
Popular anchor Lasya was admitted to the hospital with high fever: ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్. ఆమె యాంకర్ గా స్టేజీపై చేసే సందడి అంతా ఇంతాకాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే.. తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది. తనకు…
క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో తనకు వికృత అనుభవం ఎదురైందని.. ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన తనను ఓ వ్యక్తి తనతో పడుకోమని అడిగాడని ఆరోపించింది. చాలా ఉన్నతమైన స్థాయిలో న్యూ జెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చాలా పచ్చిగా అడిగాడని.. కానీ తాను కుదరదు అని చెప్పేశానని లాస్య తెలిపింది. ‘నాతో పెద్దపెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత?’ అంటూ ఆ వ్యక్తి…