Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lasya Manjunath Father Dies: టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
మంజునాథ్ తన తండ్రి మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకి కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు. తండ్రితో దిగిన ఫొటోస్ మంజునాథ్ షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు మంజునాథ్ కుటుంబంకు సంతాపం తెలుపుతున్నారు. 2017లో మంజునాథ్‌ను లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా లాస్య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు.
Also Read
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
Also Read: India Squad: తీవ్ర పోటీ.. అవకాశం ఎవరికి దక్కేనో! మే 1 కోసం ఫాన్స్ వెయిటింగ్
లాస్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ, ప్రాసలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఏనుగు, చీమ జోక్‌లతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ఇక యాంకర్ రవితో లాస్య చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని.. మరింత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!