Anasuya Bharadwaj Post on Tollywood Hero: టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ భరధ్వాజ్.. జబర్దస్త్ షోతో స్టార్ అయ్యారు. జబర్దస్త్ పాపులారీతో అను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. వరుస సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఇంత బిజీలో కూడా అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.…
Anasuya Comments on Vijay Deverakonda Issue: అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సంపత్ నంది కధ అందించారు. ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనసూయకు విజయ్ దేవరకొండతో ఉన్న…
Pawan Kalyan Anasuya Special Song News Viral: న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పి ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాం స్టార్ మా లో ప్రసారమవుతోంది. ప్రతి శనివారం ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న…
Anasuya NCC Teacher Comments: సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమంతో ఆమె మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె తాను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే అనసూయ జడ్జిగా ఇప్పుడు…
Kiraak Boys Khiladi Girls Show in Star Maa: కొద్దిరోజుల క్రితం కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ అనే షో ప్రోమోలో అటు అనసూయతో జాకెట్ తీయించి మరో పక్క శేఖర్ మాస్టర్ తో కూడా జాకెట్ తీయించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది. ఆ షో పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.…
బుల్లి తెర పై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ కు దూరం అయిన అనసూయ చాలా కాలంగా బుల్లితెర కు దూరంగా ఉంటుంది.. కేవలం సినిమాల్లో మాత్రమే మెరుస్తూ పాపులారిటిని సొంతం చేసుకుంది… తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..…
Kirrak Boys Vs Khiladi Girls : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే “నీతోనే డాన్స్ 2.0 “షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ డాన్స్ షో ఏకంగా 13 వారాలు కొనసాగింది.రేపు ఆదివారం తో ఈ డాన్స్ షో ముగుస్తుంది.అయితే నేడు జరగనున్న ఎపిసోడ్ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ చేయనున్నారు.అయితే ఈ డాన్స్ షో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది.దీనితో ఈ సీజన్ విన్నర్ ఎవరో…
Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్ను…
Pushpa 2 : టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జబర్దస్త్ షో తో ఎంతో పాపులర్ అయింది. తెలుగులో క్షణం మూవీలో అద్భుతంగా నటించి మెప్పించిన అనసూయ. ఆ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తరువాత అనసూయకు వరుస…
అనసూయ భరద్వాజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, ఫాస్ట్ లో ఆమె చేసిన షోలకు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో…