Ananya Nagalla Shocking Comments on Casting Couch: వకీల్ సాబ్, మల్లేశం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల. చివరిగా ‘తంత్ర’ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఈసారి పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి…