Mother And Son: నవమాసాలు మోసి కనిన తల్లి.. అతడినే చంపింది. మాములుగా కూడా కాదు అతి కిరాతకంగా నరికి చంపింది. కొన్నేళ్ల నుంచి పడుతున్న కన్నీళ్లను కట్టలు తెంచుకొని కసితో కొడుకు అన్న బంధం కూడా గుర్తురాకుండా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసింది. ఇందుకు చిన్న కొడుకు కూడా సాయం చేశాడు.