(ఆనంద్ దేవర కొండ బర్త్ డే మార్చి 15న)నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటుడు విజయ్ దేవరకొండ సాగుతున్నాడు. అర్జున్ రె్డ్డి ఘనవిజయంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్. అతని బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అభినయాన్ని ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్మునిగా అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ సైతం నటునిగా తనకంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావడానికి ఈ తమ్ముడు కష్టపడి ఉద్యోగం చేసి, డబ్బులు పంపించేవాడని విజయ్ స్వయంగా…