Different Types of Tulasi Trees: తులసి చెట్లు హిందూ సంస్కృతిలో ప్రధాన అంశం. వాటి పవిత్ర లక్షణాలు, ఔషధ ప్రయోజనాల కోసం వాటిని పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇళ్లలో. ఈ మొక్కలు సాధారణంగా భారతదేశం అంతటా గృహాలలో, దేవాలయాలలో కనిపిస్తాయి. ఇళ్లలో అయితే కచ్చితంగా వాటిని పూజిస్తారు. అలాగే వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు. తులసి చెట్లలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతిదానికి దాని స్వంత ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. ఇకపోతే వివిధ రకాల తులసి…