Lions Attack Cow:గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాల్లో సింహాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తరుచుగా వేట కోసం తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాలుగు సింహాలు రాత్రి వేట కోసం జిల్లాలోని రాజులాలోని పిపావావ్ పోర్ట్ ప్రాంతానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేటలో వెతుకులాటకు బయలుదేరిన సింహాలు ఎద్దును వేటాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఎద్దు సింహాలను ఎదుర్కొంది. అంతేకాదు…
Lioness kills 15-year-old boy in Gujarat: గుజరాత్ అమ్రేలి జిల్లాలో సింహాలు బాలుడిని చంపేశాయి. వావ్డీ గ్రామానికి చెందిన రాహుల్ మోస్వానియా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహాలు దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ శివారులోని రహదారి గుండా నడుచుకుంటూ వస్తున్న సయమంలో బాలుడిపై సింహాలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రగాయాల పాలైన రాహుల్ చనిపోయాడు. మరణించిన బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. సింహాలను బంధించేందుకు బోనులను ఏర్పాటు…