Ampere Magnus Grand: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ ఆంపియర్ (Ampere) భారతదేశంలో మాగ్నస్ గ్రాండ్ ఫ్యామిలీ (Magnus Grand) స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ స్టైల్, సౌకర్యం, మన్నిక, భద్రత, అధునాతన LFP బ్యాటరీ టెక్నాలజీలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని కంపెనీ తెలిపింది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 2.3 kWh LFP బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80-95 KMల (ECO mode) పరిధిని అందిస్తుంది.…