మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అసోసియేషన్ ఆఫ్ మలయాళం…
Shakeela Reveals Rupasri Incident: 2017లో నటి భావనని కారులో నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించిన తర్వాత, మలయాళ నటీమణులపై జరుగుతున్న లైంగిక వివాదాలపై చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీకి చాలా మంది నటీమణులు షూటింగ్ సమయంలో తమకు జరిగిన లైంగిక వివాదాలపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం పెద్దది కావడంతో మలయాళ నటీనటుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్…
Title Concept Poster of their next “AMMA” directed by RJ Swetha PVS: విజయ్ దేవరకొండ మేనమామ, నిర్మాత యష్ రంగినేని సారథ్యంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7 గా అమ్మ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో…
అమ్మ..! ఆ.. పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ…