కొన్ని కొన్ని కాంబినేషన్ లు పేర్లు వింటేనే ఆడియెన్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తునం విషయం విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కు సిద్ధం కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి లానే అమ్మడు కూడా సోషల్ మీడియా లో లక్షలమంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఖాన్స్ డాటర్స్ లో నెంబర్ 1 పొజిషన్స్ కొట్టేసింది. రేపో మాపో ఈ చిన్నది బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా అడుగుపెట్టకముందే అమ్మడు పలు సంచలనాను సృష్టించి ఔరా అన్పిస్తోంది. ఇక ఇరా నిన్న తన 25 వ…
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న సినిమాలు తీస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అమీర్ ఖాన్. అయితే.. ఈ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తాజాగా ఏపీలో పర్యటించారు. షూటింగ్ నిమిత్తం కాకినాడకు విచ్చేశారు హీరో అమీర్ ఖాన్. “లాల్ సింగ్ చద్ద” అనే సినిమా షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ చేరుకున్న అమీర్ ఖాన్ కాసరోవర్…
బాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చ నడుస్తోన్న చిత్రాల్లో ‘పఠాన్, టైగర్ 3’ రెండూ ఉన్నాయి. రెండిట్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రానే నిర్మిస్తున్నాడు. మణిశర్మ దర్శకత్వంలో వస్తోన్న ‘టైగర్ 3’లో సల్మాన్ హీరో కాగా ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ రెండు స్పై థ్రిల్లర్స్ ప్రస్తుతం ముంబైలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అంతే కాదు, ఒకే స్టూడియోలో సల్మాన్, షారుఖ్ మకాం వేశారు. ‘టైగర్ 3’…
‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్,…