హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్‌లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.…
Prabhas – Maruthi Film Title: హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పాన్ ఇండియా కటౌట్ అనిపించుకున్న ఎందుకో కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సీనియాలే చేస్తుండగా ఆయన హీరోగా, మారుతీ దర్శకుడిగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెట్స్ నుంచి…
అంబాసిడర్ కార్.. ఈ ఐకానిక్ కార్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారు తయారీ 2014 నుంచి ఆగిపోయింది. విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోవడం, అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోవడం, అప్పుడు కూడా పెరిగిపోవడంతో.. హిందూస్తాన్ మోటార్స్ వీటి తయారీని నిలిపింది. అయితే, ఇప్పుడిది సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా రెండేళ్ళలో మార్కెట్‌లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్…