Ambassador: త్వరలో హైటెక్ ఫీచర్స్‌తో అంబాసిడర్ రీ-ఎంట్రీ.. లూక్ చూస్తే మతి పోవాల్సిందే?
- 1957లో ప్రారంభమైన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి
- అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్
- 2013-14లో పూర్తిగా ఉత్పత్తి నిలిపివేత
- మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు నివేదికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. భారత్‌లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 వంటి వేరియంట్లు దేశ మార్కెట్లోకి వచ్చాయి. ధర తక్కువ కావడం, మైలేజ్, ట్రెండ్‌కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్‌లోకి రావడంతో అంబాసిడర్‌కు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఏటా 20 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యే అంబాసిడర్.. 1980వ దశకం మధ్యలోకి వచ్చేసరికి రెండువేలకు పరిమితమయ్యాయి. క్రమంగా అమ్మకాలు పడిపోవడంతో 2013-14లో పూర్తిగా ఉత్పత్తి నిలిపేశారు.
READ MORE: Apple iPhone Fold: యాపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
Also Read
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
అంబాసిడర్ కారు దాదాపు 57 సంవత్సరాలుగా మార్కెట్లో అమ్మకాలు కొనసాగించింది. తాజాగా ఓ గుడ్‌న్యూస్ వినిపిస్తోంది. అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్ని కూడా PSA గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. సిట్రోయెన్ వంటి కంపెనీలన్నీ కూడా PSA గ్రూప్ కిందకు వస్తాయి. ఇటీవల అంబాసిడర్‌ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచన చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. కొత్త అంబాసిడర్ కారును వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే సమాచారం ప్రకారం, ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా రూ.10 లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!