ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తుంది.. ప్రతి పండుగకు ఏదొక ఆఫర్ ద్వారా మొబైల్స్, ఇతర వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి మొబైల్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది.. తాజాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రకటించారు.. ఈ సేల్ లో భాగంగా పలు బ్రాండ్స్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తున్నాయి..…