Home
Amazon Prime Video
Amazon Prime Video News
-
జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్ విడుదల! దసరా కానుకగా సినిమా!!
ప్రముఖ నటి జ్యోతిక నాయికగా నటించిన చిత్రం ‘ఉడన్ పిరప్పు’. ఆమెకిది 50వ చిత్రం. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎరా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, శశికుమార్, సముతిర ఖని కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రధాన… -
‘బెల్‌బాటమ్’ ఓటీటీలో ఎప్పుడంటే?
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకొంది.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 16న స్ట్రీమింగ్కు ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించింది.. ఇందులో అక్షయ్‌కుమార్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్‌బాటమ్’గా కనిపించారు. ఇక బెల్‌బాటమ్ అనేది అక్షయ్‌కుమార్ కోడ్ నేమ్.. లారా దత్తా… -
పాగల్ ‘ప్రైమ్’కు వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్… -
అమెజాన్ ప్రైమ్‌లో ‘మెరిసే… మెరిసే’!
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 6న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్… -
అఫీషియల్: ఓటీటీలో రిలీజ్ కానున్న సూర్య ‘జై భీమ్’
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం… -
అమెజాన్ ప్రైమ్ లో ”టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ… -
షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్ హీరో ఎంట్రీ!
ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం! ‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్… -
రేపు థియేటర్లలో ‘దృశ్యం -2’!
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం… -
తుఫాన్ ట్రైలర్: ప్రేయసి ప్రోత్సాహంతో ఫర్హాన్ పంచ్
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా… -
విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ సెన్సార్ పూర్తి
వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్…
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?