Amarnath Yatra: ప్రతి సంవత్సరం లాగే అమరనాథ్ యాత్ర ఈసారి ముందుగా అనుకున్న ముహూర్తాని కంటే వారం ముందు అర్ధంతరంగా ముగిసింది. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం వర్షాలు. బలటాల్, పహల్గాం మార్గాలలో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9న రక్షాబంధన్ నాడు ముగియాల్సిన యాత్రను అధికారుల సూచనలతో ఆగస్టు 3 నుంచే ముగించనున్నారు. Vivo T4R vs Samsung Galaxy F36: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు.. వివో…
Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
Amarnath Yatra: ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న పవిత్ర అమరనాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న 38 రోజుల యాత్రను 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో కాపాడనున్నారు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.…