విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న క్లీన్ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్.. ‘ఎక్కడే ఎక్కడే’ సాంగ్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట ‘సుమతి సుమతి’ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫిబ్రవరి 6న ఈ…