తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి…
Amala : అక్కినేని అమల ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే తన పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అలాంటి అమల శివ ప్రమోసన్లలో మొన్నటి వరకు బిజీగా గడిపారు. అందులో భాగంగానే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చాలా విషయాలను పంచున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైనా కుక్కలు ఎవరినైనా కరిస్తే ముందు తననే తిట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం…
సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. సాటి మహిళపై కించిత్ గౌరవం లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. కాగా తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల స్పందించారు. Also Read : Naga Chaitanya : కొండా సురేఖ వ్యాఖ్యలపై…
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. నా సామి రంగ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలుగా నటించగా.. ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది.
Thode Nuvvundaka from Nachinavadu Song Launched by Amala Akkineni: లక్ష్మణ్ చిన్నా కీలక పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన మూవీ “నచ్చినవాడు”. ఇటీవల విడుదల అయిన ఈ నచ్చినవాడు థియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. యూట్యూబ్ లో 20 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించి ఆదరించారు. ఇక ‘నా మనసు నిన్ను చేర’ పాట సహా కొన్ని పాటలు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అవ్వగా ద్వారా…
అక్కినేని అమల నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాగ చైతన్య ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో ఆమె వెల్లడించారు. అమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జర్నలిస్ట్ `ప్రేమ` యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమల అనేక విషయాల గురించి మాట్లాడారు..ఆ క్రమంలో అక్కినేని హీరో నాగచైతన్య పై అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారాయి. చైతూని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడటం గమనార్హం. నాగచైతన్య ఎంతో తెలివైన వాడని అతనికి ఏం…
Amala Akkineni: అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ప్లాప్ ల లిస్టులోకి చేరిపోయింది. రెండేళ్లు ఎంతో కష్టపడి చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
Amala Akkineni: ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ కు అమ్మగా నటించి అందరిచేత కంటతడి పెట్టించింది అక్కినేని అమల. చాలా గ్యాప్ తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆమె నటనను ప్రశంసిస్తున్నారు.