నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూ. 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం,. క్లోరోహైడ్రేట్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్టిఎఫ్ టీం, టీం లీడర్ ప్రదీప్ రావు కు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్ లోని ద్వారకా నగర్ లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్ లో ఒక గోదాం లో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిలువలను ఎస్టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 24…