స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప-2’ . సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. అటు ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 4న ప్రీమియర్స్ తో విడుదల అవుతోంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని శ్రీలీల, బన్నీ పై వచ్చే స్పెషల్ సాంగ్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరో నాలుగు రోజులు పాటు ఈ షూట్ జరగనుంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలిజ్ చేయనున్నారు మేకర్స్. Also Read : Kiran Abbavaram…
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది తర్జన భర్జన కొన్నాళ్ళు నడిచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా హారిక హాసిని బ్యానర్ పైనే తెరెకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. Also…
Pushpa 2 : ప్రపంచవ్యాప్తంగా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 స్థానంలో ఉంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు.
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. సుకుమార్ సినిమాలలో ఐటం సాంగ్స్ కు…
హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నెలరోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేసారు. హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసారు.ఈ రోజునుంచి అనగా అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా హైదరాబాద్ సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైన అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చాలా స్పష్టంగా వెల్లడించారు. Also Read…
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విధ్వంసకరబ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. ఇక వార్నర్ చేసే రీల్స్ కు మిలియన్…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా…