Pushpa 2 : పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ప్రపంచవ్యాప్తంగా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 స్థానంలో ఉంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు. . నిజానికి సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని టీమ్ తప్ప ఎవరూ ఊహించి ఉండరు. అయితే విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్లను రాబట్టింది. దానికి తోడు ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఊహించని విధంగా మంచి వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విపరీతంగా క్రేజ్ తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమాకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు.
Read Also:Green Tea Effects: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే?
Also Read
‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా రిలీజ్ ను తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read Also:Jacqueline Fernandez : పేదల కోసం స్టార్ హీరోయిన్ వేసుకున్న దుస్తులు వేలం.. త్వరగా పాడేసేయండి
తాజాగా పుష్ప-2 నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మరో నెల రోజుల్లో పుష్ప- 2′ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఫహాద్ పాటిల్ ఎదురుపడిన పోస్టరును మూవీ టీమ్ రిలీజ్ చేసింది. “డిస్ట్ ఆఫ్ ది ఇయర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది యూనిట్. త్వరలోనే ట్రైలర్ను విడుదల చేస్తామని తెలిపింది.
#Pushpa2TheRule TRAILER EXPLODING SOON 🌋🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/9sl5p9OO4c
— Mythri Movie Makers (@MythriOfficial) November 5, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?