Pushpa -2 : ఇప్పటికి 1500.. లెక్క తగ్గేదేలే..
- డిసెంబరు 5న పుష్ప -2 రిలీజ్
- పుష్ప -2 భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు
- రిలీజ్ లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న పుష్ప రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read : TheRajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’
Also Read
- Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
- Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
కాగా ఈ సినిమా రిలీజ్ ను తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉండనుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో వేరే ఏ సినిమా లేకుండా అన్ని థియేటర్స్ లో పుష్ప ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి దసరా నాడు తెలుగు స్టేట్స్ థియేటర్స్ అగ్రిమెంట్స్ మొదలు పెట్టారు. కాగా ఇప్పుడు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో మరో సెన్సేషన్ కు తెరలేపారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి ఓవర్సీస్ లో 1500 పైగా ప్రీమియర్స్ ను ఫిక్స్ చేసారు. ఈ రిలీజ్ దగ్గర పడే కొద్దీ పెరుగుతుంది తప్ప తగ్గేది లేదని తెలుస్తోంది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో పుష్ప – 2 ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ రూపంలోనే దాదాపు 3 మిలియన్ కు పైగా వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!