Pushpa – 2 : ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ ఫోటో లీక్
- కిస్సిక్ పేరుతో వస్తోన్న పుష్ప -2 స్పెషల్ సాంగ్
- కిస్సిక్ సాంగ్ లోని బన్నీ శ్రీలీల ఫోటో లీక్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
తాజగా ఈ సినిమాలోకి స్పెషల్ సాంగ్ షూట్ ను మొదలెట్టారు మేకర్స్. ఈ సాంగ్ కోసం టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను ఎంపిక చేశారు దర్శకుడు సుకుమార్. దాదాపు గత ఐదు రోజులుగా ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ పేరును ప్రకటించారు మేకర్స్. బన్నీ శ్రీలీలపై వచ్చే ఈ పాట ‘కిస్సిక్’ అంటూ రానుంది. మొదటి పార్ట్ లోని ఊ ‘అంటావా మావ’ ఎలాగైతే సెన్సేషన్ అయిందో రాబోతున్న ‘కిస్సిక్’ కూడా అంత పాపులర్ అవుతుంది అని టీమ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ‘కిస్సిక్’ సాంగ్ లోని ఫోటో ఒకటి లీక్ అయింది. పింక్ డ్రెస్ లో బన్నీ, శ్రీలీల ఈ సాంగ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ కిస్సిక్ పాటలోని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!