బన్నీ వాసు నిర్మాతగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అయితే సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమా సంగతి పక్కన పెడితే అసలు బన్నీ వాసుని గీతా ఆర్ట్స్ సంస్థ…