Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. బన్నీకి తగ్గట్లు స్నేహ కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. ఆమెకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
Icon Star: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భార్య స్నేహారెడ్డి అంటే ఎంతో ప్రేమ. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న బన్నీ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అలానే స్నేహారెడ్డితో పాటు పిల్లలను తీసుకుని అవుటింగ్ కూ వెళుతుంటాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది.