Icon Star: స్నేహారెడ్డి బ్తర్ డే… గోల్డెన్ టెంపుల్ లో బన్నీ ఫ్యామిలీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Icon Star: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భార్య స్నేహారెడ్డి అంటే ఎంతో ప్రేమ. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న బన్నీ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అలానే స్నేహారెడ్డితో పాటు పిల్లలను తీసుకుని అవుటింగ్ కూ వెళుతుంటాడు. ఈ రోజు స్నేహారెడ్డి బర్త్ డే ను పురస్కరించుకుని బన్నీ అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని సందర్భించుకున్నారు. తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అల్లు అర్జున్, ఇవాళ తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా సాధారణ వ్యక్తిలా గోల్డెన్ టెంపుల్ ను సందర్శించడం విశేషం.
చిరు చేతుల మీదగా…
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ని మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ 1న ప్రారంభించబోతున్నారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులను గత యేడాది అల్లు రామలింగయ్య జయంతి రోజునే ప్రారంభించారు. ఇటీవలే ఈ స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. ఇందులో సినిమా చిత్రీకరణ పనులకు సంబంధించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు అరవింద్ ఆయన తనయులు వెంకటేశ్ (బాబీ), అర్జున్, శిరీశ్ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప -2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజున స్టూడియోలో మొదలవుతుందని తెలుస్తోంది.
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!