Allu Sneha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న భార్య అల్లు స్నేహకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఆమె తన బర్త్ డేను గ్రాండ్ గా భర్తతో కలిసి…
Allu Arjun – Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీ హీరోనో.. అంతే ఫ్యామిలీ హీరో కూడా. పెళ్లి అయిన వెంటనే పిల్లలను కనడంలో రామ్ చరణ్ లాగ లేట్ చేయకుండా, వెంట వెంటనే ఇద్దరు పిల్లలను కనేశారు అల్లు అర్జున్,
Allu Sneha Reddy: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే బన్నీని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా మార్చింది అతని భార్య స్నేహారెడ్డి. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది.
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు.
Allu Arjun Wishes Allu Sneha Reddy on Her Birthday: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నటి కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆమె ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్ సినిమా గురించి అందులో అప్డేట్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక సినిమాలో నటించక పోయినా హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఫాలోయింగ్ గట్టిగానే సంపాదించుకున్నారు. ఈరోజు అల్లు స్నేహా…
Ram Charan: మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. బన్నీ.. మెగాస్టార్ ఇంటికి వెళ్లడం మానేశాడు. ఆ కుటుంబం ఫంక్షన్స్ లో బన్నీ కనిపించడం లేదు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీస్ బన్నీ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. బన్నీకి పెళ్లి కాకముందు అమ్మాయిలు.. బన్నీనే పెళ్లాడడానికి చాలా ట్రై చేశారు.
Allu Sneha Reddy: అల్లు వారి కోడలు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం ముందు హీరోయిన్లు దిగదుడుపే. అల్లువారి ఇంటి కోడలిగా.. ఇంకోపక్క ఇద్దరు పిల్లల తల్లిగా.. మరోపక్క బిజినెస్ విమెన్ గా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తున్నా ఆమెలో ఎక్కడా అలసత్వమే కనిపించదు. బన్నీని పేమించి పెళ్లాడిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఆమెలో ఈ మాత్రం మార్పు రాలేదు. అందం అంతకంతకు…
Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే బన్నీ, స్నేహల మధ్య పరిచయం ఏర్పడింది..