Allu Arjun: సాధారణంగా పెళ్ళికి ముందు ఎంత ప్లే బాయ్ గా ఉన్నా కూడా పెళ్లి తరువాత పర్ఫెక్ట్ మ్యాన్ గా మారిపోతారు. అది పెళ్లి గొప్పతనం. అల్లు అర్జున్.. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ముఖ్యంగా పిల్లలతో బన్నీ గడిపే విధానం ఎంతో ముచ్చటగా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.